ఎన్నికల వేళ పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు పక్క పార్టీల్లోకి వలసలు వెళ్తున్నారు. తాజాగా.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటు మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, నీలం మధు ముదిరాజ్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైలైట్:
కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు
హస్తం గూటికి చేరిన మోత్కుపల్లి
తుంగతుర్తి నుంచి బరిలో దిగే అవకాశం
Samayam Teluguతెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెగురుతున్నాయి. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరగా.. తాజాగా మాజీమంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. శాసనమండలి డిప్యూటీ మాజ
Former TDP leader Motkupalli joins BJP - The New Indian Express!